మనసు బాగోలేనప్పుడు కొందరు ఒంటరిగా ఉండాలనుకుంటారు.. మరికొందరు కోపం, బాధను బయటకు చెప్పుకోలేక లోలోపలే మదనపడుతుంటారు. పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, ఇతరులతో పోల్చుకోవడం వంటి కారణాలు మనసుపై భారాన్ని పెంచుతుంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఎమోషనల్ డిటాక్స్ అనే కొత్త సెల్ఫ్‌కేర్ ట్రెండ్ గురించి చర్చ జరుగుతోంది. అసలు ఎమోషనల్ డిటాక్స్ అంటే ఏంటి, మనసులోని ఒత్తిడిని తగ్గించుకోవడానికి దీన్ని ఎలా పాటించాలి వంటి విషయాలను తెలుసుకుందాం.. తెలుసుకుందాం.


