మొలకల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు విటమిన్స్ సి, కె, బిలు, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గడం దగ్గర్నుంచీ బ్లడ్ షుగర్ కంట్రోల్ వరకూ ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తాయి. అలాంటి మొలకల్ని ఇంట్లో చేయాలంటే పెద్ద ప్రాసెస్. మొలకలు సాధారణంగా కాస్తా పొడిగా, ఎండగా ఉన్నప్పుడు త్వరగా వస్తాయి. కానీ, అలాంటప్పుడు వాసనలు కూడా వస్తాయి. అలా కాకుండా చల్లని వాతావరణంలోనూ మొలకలు త్వరగా వచ్చి వాసనలు రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఉంటాయి. సాధారణంగా మొలకలు చేయాలంటే ముందుగా గింజల్ని చక్కగా కడిగి నీటిలో నానబెట్టి గుడ్డలో కట్టాలి. ఇది మొత్తం పెద్ద ప్రాసెస్. అలా కాకుండా స్పీడ్‌గా మొలకలు వచ్చి తాజాగా, క్రంచీగా ఉంటాయి. మరి అందుకోసం ఏం చేయాలంటే


