HomeLifestyleఫ్యాటీ లివర్ గురించి తెలుసుకోకుండా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారా, సమస్యలో పడతారు మరి

ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకోకుండా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారా, సమస్యలో పడతారు మరి

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య ఫ్యాటీ లివర్. అందుకే, దీని గురించి నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. ఇందులో వ్యాధి కారకాల దగ్గర్నుంచీ, దానికి పరిష్కారాల వరకూ అనేక విషయాల గురించి పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిశోధనల్లో కొన్ని విషయాలని నేచర్ కమ్యూనికేషన్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అందులో ఫ్యాటీ లివర్ సమస్య అనేది 5 రకాల వేర్వేరు రకాలుగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని గురించి డాక్టర్‌ ప్రవీణ్ మాథ్యూ(సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలీ, స్పర్శ్ హాస్పిటల్, హెన్నూర్ రోడ్)ని వివరణ కోరగా కొన్ని ముఖ్య విషయాలు చెబుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments