జుట్టు తెల్లబడితే చూడ్డానికి బాగోదు. ముఖ్యంగా చిన్నవయసులోనే తెల్లజుట్టు వస్తే దానిని కవర్ చేయలేక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. బ్లాక్ హెన్నా, కలర్స్ వంటి ఎన్నో టిప్స్‌ని ఫాలో అయి సమస్యని టెంపరరీగా దూరం చేసుకుంటారు. అయితే, సమస్యకి అలాంటి టెంపరరీ సొల్యూషన్ కాకుండా శాశ్వత మార్గం తెలుసుకోవాలనుకుంటే సమస్య మూలాన్ని కనుక్కోవాలి. అంతేకాకుండా మరెన్నో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వీటన్నింటి గురించి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు డాక్టర్ సునీల్ కుమార్ ప్రభు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్తటిక్ ఫిజిషియన్, ఆస్టర్ ఆర్వీ హాస్పిటల్, బెంగళూరు.


