HomeLifestyleఫ్లాట్ ఫీట్ ఉంటే ఆర్మీ, పోలీస్ జాబ్స్ రావా? మీకు ఆ సమస్య ఉందో...

ఫ్లాట్ ఫీట్ ఉంటే ఆర్మీ, పోలీస్ జాబ్స్ రావా? మీకు ఆ సమస్య ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

పాదాల వంపు జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం తరచుగా పట్టించుకోని చదునైన పాదాలు (ఫ్లాట్ ఫీట్) అనేవి, నడవడాన్ని కష్టతరం చేయడమే కాకుండా, అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీసే ఒక పరిస్థితి.సాధారణంగా మనుషుల పాదాల లోపలి భాగంలో ఒక వంపు (Arch) ఉంటుంది. నిలబడినప్పుడు ఈ వంపు తక్కువగా ఉండటం లేదా అసలు లేకపోవడం వల్ల పాదం మొత్తం నేలను తాకే స్థితిని “ఫ్లాట్ ఫీట్” (Pes Planus) అంటారు.

సాధారణ పాదంలో ఈ వంపు శరీర బరువును సమానంగా పంచడానికి, నడిచేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు వచ్చే ఒత్తిడిని తట్టుకోవడానికి తోడ్పడుతుంది. అయితే, ఫ్లాట్ ఫీట్ ఉన్నంత మాత్రాన అది ప్రమాదకరమైన వైద్య సమస్య అని భావించాల్సిన అవసరం లేదు. ఫ్లాట్ ఫీట్ ఎందుకు వస్తుంది, కనిపించే లక్షణాలేంటి, చికిత్స పద్ధతులు, చేయాల్సిన వ్యాయామాలు గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ జె.వి. శ్రీనివాస్ (లీడ్ సీనియర్ కన్సల్టెంట్ – ఆర్థోపెడిక్స్ & జాయింట్ రీప్లేస్‌మెంట్, ఆస్టర్ ఆర్వీ హాస్పిటల్, బెంగళూరు) అందించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments