HomeHeadlinesతృణమూల్‌ నుంచి బయటకొచ్చాక.. యూసఫ్ పఠాన్‌కు వివాదాస్పద స్థలాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిన గుజరాత్ సర్కారు..!

తృణమూల్‌ నుంచి బయటకొచ్చాక.. యూసఫ్ పఠాన్‌కు వివాదాస్పద స్థలాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిన గుజరాత్ సర్కారు..!

వడోదరలో తన ఇంటి పక్కనే ఉన్న 978 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించాలని మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ 2012లోనే మున్సిపల్ కార్పొరేషన్‌ను కోరారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్ వేలం వేయకుండా లీజ్‌కు ఇవ్వడానికి ప్రయత్నించడాన్ని గుజరాత్ మున్సిపల్ శాఖ అడ్డుకుంది. అప్పటి నుంచి ఈ స్థలం విషయమై వివాదం కొనసాగుతోంది. అయితే తాజాగా గుజరాత్ ప్రభుత్వం యూసఫ్ పఠాన్‌కు ఈ స్థలాన్ని కేటాయించడానికి అనుమతులు ఇచ్చింది. కొద్ది నెలల క్రితమే ఆయన టీెంఎసీని వీడటం గమనార్హం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments