HomeHeadlines‘ఆ శక్తులకు భారతదేశమే అసలు లక్ష్యం’.. విజయదశమి వేడుకల్లో ఆరెస్సెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

‘ఆ శక్తులకు భారతదేశమే అసలు లక్ష్యం’.. విజయదశమి వేడుకల్లో ఆరెస్సెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జరుగుతోన్న ఆందోళనలు, ప్రభుత్వాలను పడగొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. మీడియాలో వచ్చిన కథనాలను చూస్తే నేపాల్, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, అల్బేనియా లాంటి దేశాల్లో ఏం జరిగిందో తెలుస్తుందన్నారు. ప్రభుత్వాలను పడగొట్టాలనుకునే పాశ్చ్యాత శక్తులకు భారతదేశమే అంతిమ లక్ష్యం అని ఆయన హెచ్చరించారు. ఓటీటీ కంటెంట్‌పై నియంత్రణ విధించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. యువత విచక్షణ లేకుండా కంటెంట్‌ను చూస్తోందన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments