HomeBusinessBonus Shares: ఒకసారి బోనస్, 3 సార్లు డివిడెండ్.. రూ. 1.46 లక్షల పెట్టుబడికి 5...

Bonus Shares: ఒకసారి బోనస్, 3 సార్లు డివిడెండ్.. రూ. 1.46 లక్షల పెట్టుబడికి 5 లక్షలొచ్చాయ్.. కాసుల పంట!

Bright Outdoor Media Share Price: స్టాక్ మార్కెట్లలో కొన్ని స్టాక్స్ దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందిస్తుంటాయి. అయితే ఇక్కడ సరైన స్టాక్ ఎంచుకున్నామా లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు గత 4 ఏళ్ల కాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చిన ఒక స్టాక్ గురించి చూద్దాం. బ్రైట్ అవుట్‌డోర్ మీడియా ఐపీఓలు రూ. 1.46 లక్షల పెట్టి, షేర్లను ఇప్పటివరకు కొనసాగించిన ఇన్వెస్టర్ పెట్టుబడి విలువ రూ. 5.02 లక్షలకు చేరింది. ఇక్కడ బోనస్ ఇష్యూ కారణంగా షేర్ల సంఖ్య పెరగడం కూడా ఒక కారణం. 3 సార్లు కంపెనీ డివిడెండ్‌ను కూడా ప్రకటించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments