HomeBusinessRule of 114: లక్షకు 3 లక్షలు.. మీ పెట్టుబడి 3 రెట్లు కావడానికి ఎన్నేళ్లు...

Rule of 114: లక్షకు 3 లక్షలు.. మీ పెట్టుబడి 3 రెట్లు కావడానికి ఎన్నేళ్లు పడుతుంది? ఈ ఫార్ములాతో ఈజీగా తెలుసుకోవచ్చు!

Wealth Creation India: మీ పెట్టుబడి 3 రెట్లు కావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవడానికి రూల్ ఆఫ్ 114 ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక ఫార్ములా ద్వారా దీనిని ఈజీగా తెలుసుకోవచ్చు. వార్షిక అంచనా రాబడి శాతంతో 114ను భాగిస్తే ఎంత కాలంలో డబ్బు మూడింతలు అవుతుందో తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణకు 10 శాతం అంచనా రాబడి అనుకుంటే 11.4 ఏళ్లలో మీ పెట్టుబడి 3 రెట్లు కావొచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్లలో మాత్రం రాబడికి హామీ ఉండదని తెలుసుకోవాలి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments