Maruti Grand Vitara discount: పండగ సీజన్ నేపథ్యంలో మారుతీ సుజుకీ తన నెక్సా కార్లపై భారీ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్ సహా ఇతర ప్రయోజనాలు అందిస్తోంది. గ్రాండ్ విటారాపై రూ. 1.36 లక్షల వరకు, XL6 పై రూ. 61 వేల వరకు బెనిఫిట్స్ ఉన్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే అన్ని ఆఫర్లు అందరికీ వర్తించవని తెలుసుకోవాలి. మోడల్, వేరియంట్, అర్హతలు, డీలర్ షిప్‌ను బట్టి తుది ప్రయోజనాలు మారొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్ని తెలుసుకుందాం.


