HomeNation and Worldఅప్పులు తీసుకునే దేశాలకు పెద్దన్నగా పాకిస్థాన్.. ‘బారోయర్స్ ప్లాట్‌ఫామ్’ గవర్నింగ్ కౌన్సిల్‌కు అధ్యక్షత

అప్పులు తీసుకునే దేశాలకు పెద్దన్నగా పాకిస్థాన్.. ‘బారోయర్స్ ప్లాట్‌ఫామ్’ గవర్నింగ్ కౌన్సిల్‌కు అధ్యక్షత

ఎప్పటికప్పుడు అప్పులు తీసుకోవడంలో పాకిస్థాన్‌కు తిరుగులేని అనుభవం ఉన్న పాకిస్థాన్ ఒక కొత్త పాత్రను పోషించనుంది. ఐఎంఎఫ్ నుంచి భారీగా రుణాలు పొందడంతోపాటు.. సౌదీ అరేబియా, చైనా లాంటి దేశాల నుంచి కూడా ఆ దేశం ఆర్థిక సాయం పొందింది. బయటి నుంచి వచ్చే ఆర్థిక సాయం లేకపోతే పాకిస్థాన్ ఇప్పటికే దివాళా తీసేది. రుణాలు తీసుకోవడంలో ఇంత అనుభవం ఉన్న పాకిస్థాన్ రుణాలు తీసుకునే దేశాలకు పెద్దన్న పాత్ర పోషించడానికి సిద్ధమైంది. అదేంటో ఈ కథనం చదివి తెలుసుకోండి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments