గత నెల దుబాయ్ నుంచి టెల్‌అవీవ్‌కు 174 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో కెప్టెన్‌పై కో-పైలట్ దాడిచేసి, హైజాక్‌కు ప్రయత్నించిన ఘటన యావత్తు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడిలో గాయపడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్.. తన ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నా శక్తినంతటినీ కూడదీసుకుని కాక్‌పీట్ తలుపు తెరిచాడు. ఈ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ ప్లంబర్ విమానం ల్యాండింగ్ గేర్‌ను పైకి ఎత్తి ప్రమాదాన్ని తప్పించాడు.
‘విమానాన్ని ప్లంబర్ ల్యాండ్ చేయగలడా’ ఇజ్రాయెల్ హీరో పాత్రపై కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ ఆశ్చర్యం
RELATED ARTICLES


