HomeLifestyleఓట్స్ తింటే బాడీలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా, పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే

ఓట్స్ తింటే బాడీలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా, పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే

​యూనివర్శిటీ ఆఫ్ బాన్ అధ్యయనం ప్రకారం ఓట్స్ మన బాడీలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. రెండు రోజుల పాటు ఓట్స్ తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ దాదాపు 10 శాతం తగ్గిందని పరిశోధకులు చెబుతున్నారు. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ఈ పరిశోధన గురించి కొన్ని ముఖ్య అంశాలని ప్రచురించారు. ఓట్స్ గురించిన జరిగిన ప్రయోగంలో రెండు రోజుల పాటు ఓట్‌మీల్‌తో కూడిన లో కేలరీ ఫుడ్ తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత వారిని పరీక్షించగా కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గినట్లుగా గుర్తించారు. అంతేకాకుండా, ఓట్స్ ఏ పరిమాణంలో తీసుకోవాలి. కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు ఏయే లాభాలు ఉన్నాయి. ఇలాంటి వివరాలన్నింటి గురించి క్లియర్‌గా అధ్యయనంలో పేర్కొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments