HomeNation and Worldభారత్, అమెరికా నుంచి ఐరోపా వరకు ఎగిసిపడుతోన్న నిరసన జ్వాలలు.. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది?

భారత్, అమెరికా నుంచి ఐరోపా వరకు ఎగిసిపడుతోన్న నిరసన జ్వాలలు.. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది?

అమెరికా, ఆసియా, ఐరోపా సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నాయి. భారత్‌లో ప్రతిపక్షాలు, సీజేపీ నాయకత్వంలోని జెన్-జీలు సర్‌ ప్రక్రియకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇక, ఫ్రాన్స్, అమెరికా వంటి అగ్రరాజ్యాల్లోనూ నిరసనలు ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్నాయి. కొన్ని దేశాల్లో ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతూ.. ప్రభుత్వ, ప్రజా ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారు. ఫ్రాన్స్, బెల్జియం, అర్జెంటీనా వంటి దేశాల్లో విద్యా రంగ నిధుల కోతకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments