HomeNation and Worldరష్యా చమురు కొనుగోళ్లు.. భారత్‌పై 100 శాతం సుంకాలను తాత్కాలికంగా వాయిదా వేసిన ట్రంప్

రష్యా చమురు కొనుగోళ్లు.. భారత్‌పై 100 శాతం సుంకాలను తాత్కాలికంగా వాయిదా వేసిన ట్రంప్

రష్యా నుంచి చమురు, సహజ వాయువును కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు అదనపు సుంకాలు విధించే అవకాశం ఉన్న అమెరికా చట్టం అమలుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు. ఈ నిర్ణయం అమెరికా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉందని ట్రంప్ సర్కార్ పేర్కొంది. రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భారత్‌కు ఈ పరిణామం ఊరటనిచ్చే అంశం. అయితే భవిష్యత్తులో పరిస్థితులను సమీక్షించి అమెరికా ప్రభుత్వం మళ్లీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ మాత్రం తన ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని వివిధ దేశాల నుంచి సరఫరాలను కొనసాగించాలనే వైఖరిని గతంలోనే స్పష్టం చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments