HomeSportsన్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. బుమ్రా రీఎంట్రీ..!

న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. బుమ్రా రీఎంట్రీ..!

న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్ వ్యవహరించనుండగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. చాలాకాలం తర్వాత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా టెస్ట్ జట్టులోకి రాగా, అన్షుల్ కంబోజ్, ఆకాశ్ దీప్ రీఎంట్రీ ఇచ్చారు. ఇరానీ కప్ సందర్భంగా గాయపడిన రిషబ్ పంత్ ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే తుది జట్టులో ఆడనున్నాడు. నవంబర్ 19న తొలి టెస్టు జరగనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments