HomeSportsకివీస్ టూర్‌ కోసం 2 వన్డే జట్లు ప్రకటించిన భారత్.. కెప్టెన్లుగా గిల్, అయ్యర్ ఎంపిక..!

కివీస్ టూర్‌ కోసం 2 వన్డే జట్లు ప్రకటించిన భారత్.. కెప్టెన్లుగా గిల్, అయ్యర్ ఎంపిక..!

న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరగనున్న 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం బీసీసీఐ రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. తొలి మూడు మ్యాచ్‌లకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, చివరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. టెస్ట్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని గిల్‌కు విశ్రాంతినిచ్చారు. మరోవైపు యువ వికెట్ కీపర్ కుమార్ కుషాగ్రా తొలిసారి భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. బుమ్రాను ఎంపిక చేయలేదు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments