HomeLifestyle99 శాతం గుండెపోటు, స్ట్రోక్ ప్రాబ్లమ్స్ నాలుగు కారణాల వల్లే వస్తాయట, అవేంటంటే

99 శాతం గుండెపోటు, స్ట్రోక్ ప్రాబ్లమ్స్ నాలుగు కారణాల వల్లే వస్తాయట, అవేంటంటే

గుండెపోటు, పక్షవాతం వంటి ఆరోగ్య సమస్యలు ఎలాంటి హెచ్చరికలు లేకుండా అరుదుగా వస్తాయి. తీవ్రమైన గుండె సమస్యలు ఎదుర్కొన్నవారిని పరిశీలిస్తే ప్రతీ ఒక్కరికీ సమస్య వచ్చే ముందుగా కొన్ని ఆరోగ్య ప్రమాద కారకాలు ఉన్నాయి. అవే హైబీపి, హై కొలెస్ట్రాల్, హైబ్లడ్ ప్రెజర్‌తో పాటు సిగరెట్ స్మోకింగ్ వంటివి ఉండడం. ఈ నాలుగు కారణాల వల్ల ఎక్కువగా గుండె సమస్యలు, స్ట్రోక్స్ వంటివి వస్తున్నాయని జర్నల్ ఆఫ్ ద అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో పబ్లిష్ అయిన ఓ అధ్యయనం చెబుతోంది. ఇందులో మరికొన్ని ముఖ్య విషయాలు కూడా ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments