సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘జైలర్ 2’ సినిమా అక్టోబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా త్రివేండ్రంలోని ఓ థియేటర్ వద్ద నటి పూర్ణ (షమ్నా కాసిమ్)కి ఆమె అభిమానులు భారీ నిలువెత్తు కటౌట్ను ఏర్పాటు చేశారు. ‘అలా బోలేలో’ అనే సాంగ్లో ఆమె వేసిన స్టెప్పులు ఇప్పటికే వైరల్ కాగా.. ఇప్పుడు రజనీ సినిమా రిలీజ్ వేళ పూర్ణకు ఈ స్థాయిలో కటౌట్ ఏర్పాటు చేయడం నెట్టింట వైరల్ గా మారింది.
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ రిలీజ్ వేళ నటి పూర్ణకు భారీ కటౌట్.. షమ్నా కాసిం క్రేజ్ మామూలుగా లేదుగా!
RELATED ARTICLES


