Central Government Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా కనీస వేతనాలు, వేతనాలు పెంపు, ఇతర అలవెన్సులు, డీఏ వంటివి నిర్ణయిస్తుంటారు. ఇప్పుడు 8వ వేతన సంఘం అమలు కోసం ఉద్యోగులు ఎదురుచూస్తుండగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఏ స్థాయి ఉద్యోగులకు ఎంత ఉండొచ్చనే దానిపై వేతన కమిషన్ పనిచేస్తోంది. మరి ఎంత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉంటే ఏ స్థాయి ఉద్యోగులకు కనీస వేతనం ఎంత పెరుగుతుందో మనం అంచనాల ద్వారా తెలుసుకుందాం.


