HomeHeadlines7,900mAh బ్యాటరీతో Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే

7,900mAh బ్యాటరీతో Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే

షియోమీ భారత మార్కెట్లోకి అత్యంత భారీ 7,900mAh బ్యాటరీతో Redmi 17 5G స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. 6.9 ఇంచుల 120Hz డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ హ్యాండ్‌సెట్ ధర, ఆఫర్లు, పూర్తి వివరాలు తెలుసుకోండి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments