HomeHeadlines60 సెకన్లలో 60 రకాల టెస్ట్‌లు.. ఫేస్‌ స్కాన్‌ చేసి రిపోర్ట్‌లు, మంగళగిరిలో ట్రయల్ రన్

60 సెకన్లలో 60 రకాల టెస్ట్‌లు.. ఫేస్‌ స్కాన్‌ చేసి రిపోర్ట్‌లు, మంగళగిరిలో ట్రయల్ రన్

Mangalagiri 60 Tests In Just 60 Seconds: మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో సరికొత్త విధానం అమల్లోకి రానుంది. కేవలం 60 సెకన్లలోనే 60 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా ఏరోస్‌ వెల్‌నెస్‌ ఏఐ క్లినిక్‌ ఏర్పాటు చేశారు. రక్తం సేకరించకుండా ముఖ స్కాన్‌తోనే వెల్లడిస్తారు.. మంగళగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇవాళ ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. గుజరాత్, ఉత్తరాఖండ్ తర్వాత మంగళగిరిలోనే ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments