HomeBusiness60 ఏళ్లు దాటితే అదనపు రాబడి.. ఈ బ్యాంకులో 5 ఏళ్ల FDపై 8.25 శాతం...

60 ఏళ్లు దాటితే అదనపు రాబడి.. ఈ బ్యాంకులో 5 ఏళ్ల FDపై 8.25 శాతం వడ్డీ.. 5 లక్షలకు ఎంతొస్తుందంటే?

Senior Citizen FD Rates: సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు సాధారణంగానే అదనపు వడ్డీ రేట్లు కల్పిస్తుంటాయి. కొన్ని బ్యాంకులు 60 ఏళ్ల నుంచి 80 ఏళ్లు, 80 సంవత్సరాల పైబడిన వారికి వేరు వేరుగా ఆఫర్ చేస్తుంటాయి. ప్రస్తుతం సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 5 సంవత్సరాల కాల పరిమితి గల ఎఫ్‌డీలపై 8.25 శాతం మేర వడ్డీ ఆఫర్ చేస్తోంది. మరి ఇందులో రూ.5 లక్షలు జమ చేస్తే మెచ్యూరిటీ తర్వాత ఎంతొస్తుందో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments