జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సీనియర్ నాయకుడు, రాష్ట్ర ఉన్నత విద్య మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. శనివారం అర్ధరాత్రి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున 4 గంటలకు ప్రాణాలు విడిచారు. గిరిడీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అకాల మరణంపై ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఇది రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు.
56 ఏళ్ల వయసులోనే.. జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను హఠాన్మరణం
RELATED ARTICLES


