HomeHeadlines51మంది వైసీపీ నేతలపై రౌడీషీట్.. విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు కీలక ఆదేశాలు

51మంది వైసీపీ నేతలపై రౌడీషీట్.. విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు కీలక ఆదేశాలు

Police Rowdy Sheet On 51 Ysrcp Leader: వైఎస్సార్‌సీపీ నేతలపై రౌడీషీట్ ఓపెన్ చేయాలంటూ విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 51 మందిపై రౌడీ షీట్ తెరవాలని ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఉన్న వారందరిపైన రౌడీ షీట్ తెరవాలని అందులో పేర్కొన్నారు. ఈ జాబితాలో వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, దేవినేని అవినాష్ సహా 51 మంది పేర్లు ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments