గతవారం సంభవించిన మెరుపు వరదలతో నేపాల్ అతలాకుతలమైంది. బురద, రాళ్లు గ్రామాలకు గ్రామాలను ముంచెత్తి, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు 900 మంది చనిపోయినట్టు ప్రకటించారు. మరో 4 వేల మంది ఆచూకీ గల్లంతయ్యింది. అయితే, తరుచూ నేపాల్‌లో వరదలు, విలయాలు, విపత్తులతో పాటు రాజకీయ అస్థిరత, పాలనా సంక్షోభానికి గురవుతోంది. దీనికి కారణం 400 ఏళ్ల కిందట ఓ మహిళ కన్నీళ్లే కారణమని నేపాలీల నమ్మకం. దీనిపై ఓ జానపద గాధ ప్రచారంలో ఉండగా.. ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.
400 ఏళ్ల కిందట ‘ఆమె’ కన్నీళ్లే నేపాల్‌కు శాపంగా మారాయా? వరుస ప్రకృతి విపత్తులు, రాజకీయ సంక్షోభానికి కారణం ఇదేనా?
RELATED ARTICLES


