Ap Minister Nimmala Ramanaidu Veligonda Project Inauguration: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్లను విడుదల చేశారు. ఈ నెల 31న వెలిగొండను జాతికి అంకితం చేయబోతున్నట్లు మంత్రి రామానాయుడు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు, నిర్వాసితులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. దాదాపు 4.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 23 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతాయన్నారు.
30 ఏళ్ల కల నిజం కాబోతోంది.. ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం: మంత్రి నిమ్మల రామానాయుడు
RELATED ARTICLES


