దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి భారతీయ చిత్ర పరిశ్రమలో విజయవంతంగా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ‘స్టూడెంట్ నంబర్ 1’ చిత్రంతో వెండితెరపై ప్రయాణం ప్రారంభించిన ఆయన.. ‘సింహాద్రి’, ‘మగధీర’, ‘ఈగ’ వంటి చిత్రాలతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. ‘బాహుబలి’ సిరీస్‌తో పాన్-ఇండియా రికార్డులు తిరగరాసి, ‘ఆర్ఆర్ఆర్’తో ఆస్కార్ వేదికపై భారతీయ సినిమా సత్తా చాటారు. ప్రస్తుతం మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే భారీ గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న జక్కన్న.. వరల్డ్ సినిమాలో సరికొత్త స్టాండర్డ్స్ సెట్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి ఏళ్ల సినీ ప్రస్థానం గురించి…
25 Years Of SS Rajamouli: ఇండియన్ సినిమాకి గ్లోబల్ బ్రాండ్.. ఎస్.ఎస్. రాజమౌళి 25 ఏళ్ల సినీ ప్రస్థానం
RELATED ARTICLES


