SIP Calculator: మ్యూచువల్ ఫండ్లలో చాలా మంది లాంగ్ రన్లో అద్భుతమైన రిటర్న్స్ కోసం సిప్ పెట్టుబడులు పెడుతుంటారు. ఇక్కడ నిర్దిష్ట కాలానికి ఎంత రిటర్న్స్ వస్తే ఎంత రాబడి వస్తుందనే అంచనాతో లెక్కలు వేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఫార్ములాల ద్వారా ఇన్నేళ్లకు ఇంత శాతం రాబడికి ఇంత కార్పస్ సమకూర్చుకోవచ్చు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి 20 X 12 X 21 సిప్ ఫార్ములా గురించి మనం చూద్దాం.



