అత్యాచారం కేసులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పరస్పర సమ్మతితో శారీరక సంబంధం పెట్టుకుని, కొన్నాళ్ల తర్వాత ఆ బంధం విఫలమైతే అత్యాచారం కేసు పెట్టే ధోరణిపై ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా, కేరళకు చెందిన సంతోష్ కుమార్ అనే వ్యక్తిపై ఓ మహిళ అత్యాచారం, మోసం వంటి ఆరోపణలు చేయడంతో కేసు నమోదయ్యింది. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించగా అక్కడ వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీనిని అతడు సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు.
సమ్మతితో ఏర్పడిన శారీరక సంబంధం విఫలమైతే అత్యాచారంగా పరిగణించలేం.. సుప్రీం కోర్టు
RELATED ARTICLES


