PNB Credit card Rules: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి బిగ్ షాక్. నవంబర్ 1, 2026 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఏటీఎం విత్ డ్రాయల్ ఛార్జీలు పెంపు, లేట్ పేమెంట్ ఫీజుల పెంపు, యుటిలిటీ బిల్లుల చెల్లింపుల ఛార్జీల్లో మార్పుల వంటి కీలక సేవల్లో మార్పులు అమలులోకి వస్తున్నాయి. ఈ మార్పులు కార్డ్ యూజర్లపై ప్రభావం చూపనున్నాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.


