HomeNation and World‘హార్టీ కంగ్రాచ్యులేషన్స్ మై ఫ్రెండ్’.. బ్రెజిల్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ అభినందనలు

‘హార్టీ కంగ్రాచ్యులేషన్స్ మై ఫ్రెండ్’.. బ్రెజిల్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ అభినందనలు

బ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి ఎన్నికైన లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. లులాను తన స్నేహితుడిగా అభివర్ణించిన ప్రధాని.. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ విజయం అనంతరం లులా మాట్లాడుతూ.. బ్రెజిల్ ఎవరి పెరడు కాదంటూ పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లులా విజయంతో ప్రపంచపు ఊపిరితిత్తులుగా పేరొందిన అమెజాన్ అడవులు ఇప్పటికి సురక్షితంగా ఉంటాయని ధ్రువ్ రాథీ ఆకాంక్షించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments