HomeAndhra Pradesh106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు, బీసీలకు 36, మహిళలకే అగ్రతాంబూలం.. పూర్తి వివరాలు

106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు, బీసీలకు 36, మహిళలకే అగ్రతాంబూలం.. పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లో 106 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పదవుల రిజర్వేషన్లను ఖరారు అయ్యాయి. ఈ కేటాయింపుల్లో బీసీలకు గరిష్టంగా 36 స్థానాలు కేటాయించగా, SC వర్గానికి 14, STలకు 3 స్థానాలు లభించాయి. అలాగే అన్ని వర్గాలు కలిపి మొత్తం 50 స్థానాలను మహిళలకే రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం వారికి పెద్దపీట వేసింది. ఇక మిగిలిన 26 స్థానాలు అన్‌రిజర్వ్‌డ్‌గా ఉన్నాయి. అయితే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ప్రధాన పొలిటికల్ పార్టీలు బలమైన అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి వ్యూహాలపై పూర్తి దృష్టి సారించాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments