పశ్చిమాసియాలో ఇరాన్ అమెరికాల మధ్య కొద్ది రోజులుగా దాడులు తీవ్రత తగ్గింది. ఇక, ఇరాన్ యుద్ధంలో 35 రోజుల తర్వాత పక్కకు తప్పుకున్న ఇజ్రాయెల్.. ఇప్పుడు కొత్త కదన రంగాన్ని వెతికే పనిలో ఉంది. అందుకే ప్రస్తుతం సౌదీ అరేబియా, యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల మధ్య జరుగుతోన్న ఘర్షణలో తలదూర్చడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాము సాయంగా వస్తామని సౌదీ యువరాజుకు బెంజిమిన్ నెతన్యాహు ఆఫర్ ఇచ్చినా.. ఆయన తిరస్కరించారు.
హౌతీలతో యుద్ధంలో సాయంగా వస్తామన్న ఇజ్రాయెల్.. నో చెప్పిన సౌదీ యువరాజు.. ఎందుకంటే?
RELATED ARTICLES


