HomeLifestyleహైబీపీని కేవలం 60 సెకన్లలో తగ్గించే టెక్నిక్, పరిశోధన చెప్పినట్టు పాటిస్తే టెన్షన్ మొత్తం పోతుంది,...

హైబీపీని కేవలం 60 సెకన్లలో తగ్గించే టెక్నిక్, పరిశోధన చెప్పినట్టు పాటిస్తే టెన్షన్ మొత్తం పోతుంది, ఏం చేయాలంటే

ఈ రోజుల్లో చాలా మంది హైబీపీతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయకూడదు. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యల ముప్పు పెరుగుతుంది. ఇక, ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో ఎలాంటి జిమ్ పరికరాలు లేకుండా తక్కువ సమయంలోనే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి ప్లాంక్ వ్యాయామం అత్యంత పాపులర్ అయింది.

ఇది కేవలం పొట్ట చుట్టూ ఉండే కండరాల్ని (Core) బలోపేతం చేయడమే కాకుండా, రక్తపోటును (Blood Pressure) సమర్థవంతంగా తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో పబ్లిష్ అయిన పరిశోధన చెబుతుంది. రోజుకు కేవలం 60 సెకన్ల పాటు ప్లాంక్ వేయడం వల్ల శరీరంలోని ప్రధాన కండరాలు ఒకేసారి సంకోచించి, రక్తనాళాల పనితీరును, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. 60 సెకన్ల ప్లాంక్ రక్తపోటును ఎలా తగ్గిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments