HomeSportsసెంచరీతో సర్పంచ్ సాబ్ విధ్వంసం.. తొలి టీ20లో విండీస్ చిత్తు..!

సెంచరీతో సర్పంచ్ సాబ్ విధ్వంసం.. తొలి టీ20లో విండీస్ చిత్తు..!

లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 14.4 ఓవర్లలోనే ఊదేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 102* రన్స్ చేసి విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇషాన్ కిషన్ (37*)తో కలిసి 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు భారీ విజయాన్ని అందించాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments