HomeSportsఅరంగేట్ర మ్యాచ్‌లో నమన్ ధీర్ సంచలన బౌలింగ్.. 19.1 ఓవర్లలో వెస్టిండీస్ ఆలౌట్..!

అరంగేట్ర మ్యాచ్‌లో నమన్ ధీర్ సంచలన బౌలింగ్.. 19.1 ఓవర్లలో వెస్టిండీస్ ఆలౌట్..!

లక్నోలోని ఎకనా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి వెస్టిండీస్‌ను 171 పరుగులకే పరిమితం చేశారు. విండీస్ బ్యాటర్లలో షైయ్ హోప్ (52), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (56) అర్ధశతకాలతో పోరాడినప్పటికీ, భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి కట్టడి చేశారు. భారత బౌలింగ్ విభాగంలో నమన్ ధీర్ 3 వికెట్లతో సత్తా చాటగా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments