HomeSports'సిక్స్ కొట్టిన తర్వాతి బంతికే వికెట్'.. టీ20 క్రికెట్‌లో నమన్ ధీర్ అరుదైన రికార్డు..!

‘సిక్స్ కొట్టిన తర్వాతి బంతికే వికెట్’.. టీ20 క్రికెట్‌లో నమన్ ధీర్ అరుదైన రికార్డు..!

టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్ నమన్ ధీర్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత విచిత్రమైన రికార్డును నెలకొల్పాడు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌లలో 5 వికెట్లు తీసిన నమన్ ధీర్, ప్రతీ వికెట్‌ను కూడా తన బౌలింగ్‌లో బ్యాటర్ సిక్స్ కొట్టిన తదుపరి బంతికే పడగొట్టడం విశేషం. లక్నో, ఇండోర్ టీ20ల్లో కరేబియన్ బ్యాటర్లను ఇదే పాటర్న్‌లో ఔట్ చేసిన అతడు.. తన బౌలింగ్‌లో సిక్స్ కొడితే వికెట్ ఖాయమనే మెసేజ్ ఇచ్చాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments