Ysrcp Announced First Candidates List For Municipal Elections: వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ఎన్నికలకు మేయర్, పురపాలక సంఘాల చైర్పర్సన్ అభ్యర్థులను ప్రకటించింది. విజయనగరానికి కోలగట్ల శ్రావణి, విశాఖకు వరుదు కల్యాణి, ఏలూరుకు గంటా మోహన్రావు (జీఎంఆర్), మచిలీపట్నంకు లంకా జ్యోతి, ఒంగోలుకు కుప్పం ప్రసాద్, నెల్లూరుకు ఆనం విజయ్కుమార్రెడ్డి, కడపకు బండి దీప్తిరెడ్డిల పేర్లను ప్రకటించారు. పులివెందుల సహా 20 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వైసీపీ తొలి అభ్యర్థుల జాబితా విడుదల.. ఏడుగురు మేయర్, 20మంది మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల లిస్ట్ ఇదే
RELATED ARTICLES


