HomeAndhra Pradeshటీడీపీ, జనసేన పార్టీ, బీజేపీలు పోటీచేసే స్థానాలివే.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఫుల్ లిస్ట్ ఇదే

టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీలు పోటీచేసే స్థానాలివే.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఫుల్ లిస్ట్ ఇదే

Andhra Pradesh Municipal Elections 2026 TDP Jana Sena Party BJP Alliance: ఏపీలో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. మున్సిపల్‌ కార్పొరేషన్లలో టీడీపీ 11 స్థానాల్లో, జనసేన 4, బీజేపీ 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. జనసేనకు శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ కార్పొరేషన్లు కేటాయించారు. బీజేపీకి రాజమండ్రి, అనంతపురం కార్పొరేషన్లు కేటాయించారు. టీడీపీకి విజయనగరం, గ్రేటర్‌ విశాఖ, మచిలీపట్నం, మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు కేటాయించారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో టీడీపీకి 78 స్థానాల్లో, జనసేన 21 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments