HomeTELANGANAవేటు పడుతుందని తెలిసినా.. వెనక్కి తగ్గలేదా? దానం నాగేందర్ అసలు ప్లాన్ వేరే ఉందా..?

వేటు పడుతుందని తెలిసినా.. వెనక్కి తగ్గలేదా? దానం నాగేందర్ అసలు ప్లాన్ వేరే ఉందా..?

తనపై అనర్హత వేటు పడుతుందని దానం నాగేందర్‌ ముందుగానే ఊహించారా. ఒకవేళ వేటు పడినా తాను ఏం చేయాలి అనేది ఆయన ముందుగానే ప్లాన్ చేసుకున్నారా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఆయన రాజకీయ వ్యూహాలపైనా చర్చ మొదలైంది. పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు వచ్చినా.. ఆ తర్వాత ఏం చేయాలి అనేది ఆయన ముందుగానే నిర్ణయించుకున్నారా. అసలు ఆయన ప్లాన్ ఏంటి?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments