HomeAndhra Pradeshనా చావు కోసం పూజలు చేస్తున్నారు.. పేర్లు బయటపెడతా: జనసేన ఎమ్మెల్యే

నా చావు కోసం పూజలు చేస్తున్నారు.. పేర్లు బయటపెడతా: జనసేన ఎమ్మెల్యే

జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన చావు కోసం పూజలు చేస్తున్నారని, ఆ పేర్లు బయటపెడతానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. తనను కొన్నాళ్లు బతకనివ్వండి, అందరం కలసి పనిచేద్దాం అని కూడా ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తనను కనీసం పిలవకుండానే, తాను వెళ్లకుండానే శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్నారని మండిపడ్డారు. తాను వస్తేనే ప్రోటోకాల్ ఉంటుందా? లేకపోతే ప్రోటోకాల్ పట్టించుకోరా? అంటూ అధికారుల తీరును, సొంత కూటమి నేతల వ్యవహార శైలిని కూడా ప్రశ్నించారు. అంతేకాదు మీరు ఏదిబడితే అది మాట్లాడితే సైలెంట్‌గా చూస్తూ ఊరుకోబోమని కూడా అన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments