HomeAndhra Pradeshవిషాదం.. గుళికలు తిని ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి!BODY MATTER:

విషాదం.. గుళికలు తిని ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి!BODY MATTER:

విషాదం.. గుళికలు తిని ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి!BODY MATTER:

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా, నగరి మండలం కాకవేడు ఎస్టీ కాలనీలో బుధవారం సాయంత్రం జరిగిన విషాద ఘటన స్థానికులను కలచివేసింది.మౌనిక (15), జీవిత (17) అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో మౌనిక మృతి చెందగా, అపస్మారక స్థితిలో ఉన్న జీవిత తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.చిన్నతనంలోనే తల్లులను కోల్పోయిన వీరు, ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి సెల్ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments