
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.
తుఫాన్ కారణంగా జరిగిన నష్టాలను పరిశీలించి, స్థానిక పరిస్థితులు, సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న సాయం గురించి అధికారులతో సమీక్షించారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు సంబంధించిన పూర్తి వీడియోను వీక్షించండి.
🌐 Website: https://ksnnews.in
▶️ YouTube: https://www.youtube.com/ksnnews9
📘 Facebook: https://facebook.com/ksnnews9
📸 Instagram: https://instagram.com/ksnnews9
🐦 X: https://twitter.com/ksnnews9
**KSN NEWS – ప్రతిక్షణం… ప్రజా పక్షం!**


