HomeAndhra Pradeshవిశాఖలో కళ్లు చెదిరే స్కామ్.. రూ.68 లక్షలు, 10 తులాల బంగారం లూటీ.. పాపం...

విశాఖలో కళ్లు చెదిరే స్కామ్.. రూ.68 లక్షలు, 10 తులాల బంగారం లూటీ.. పాపం డాలర్ల కోసం…

విశాఖపట్నంలో కళ్లు చెదిరే స్కామ్ జరిగింది. డాలర్ల మాయలో పడి బాధితులు రూ.68 లక్షల నగదు, 10 తులాల బంగారం పోగొట్టుకున్నారు. టెక్కలి డ్రైవర్‌‌‌కు.. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి ఇండియన్ కరెన్సీకి డాలర్లు ఇస్తామని నమ్మబలికాడు. ఈ ఆఫర్ ఏదో బాగుందనుకున్న బాధితులు ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్మి రూ.68 లక్షలు, పది తులాల బంగారంతో ఆ రాజు చెప్పిన చోటుకు వెళ్లారు. అలా వెళ్లగానే వారిపై దాడి చేసి ఆ నగదు బ్యాగులను పట్టుకుని దుండగులు పారిపోయారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments