HomeTELANGANAలైంగిక వేధింపుల కేసు.. ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్.. 2 నెలల తర్వాత రిలీఫ్

లైంగిక వేధింపుల కేసు.. ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్.. 2 నెలల తర్వాత రిలీఫ్

తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పర్‌పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సుమారు 67 రోజుల పాటు జైలులో ఉన్న ఆయనకు తాజాగా ఊరట లభించింది. బెయిల్ మంజూరు సందర్భంగా ఉదయ్ కృష్ణారెడ్డికి కోర్టు కొన్ని షరతులు, నిబంధనలు విధించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments