HomeNation and Worldరేపు దీపం వెలిగించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలు.. తమిళనాడు ఆలయ ట్రస్టీలపై సస్పెన్షన్ వేటు

రేపు దీపం వెలిగించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలు.. తమిళనాడు ఆలయ ట్రస్టీలపై సస్పెన్షన్ వేటు

రేపు దీపం వెలిగించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలు.. తమిళనాడు ఆలయ ట్రస్టీలపై సస్పెన్షన్ వేటు

కార్తిక దీపం వెలిగించే విషయంలో తమ ఆదేశాలను పాటించనందుకు, తమిళనాడు మదురైలోని అరుళ్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయ ట్రస్టీల బోర్డును సుప్రీంకోర్టు శుక్రవారం సస్పెండ్ చేసింది.

తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న రాతిస్తంభంపై శనివారం దీపం వెలిగించాలని ఆదేశించింది. ఆలయ నిర్వహణ కోసం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులు ఎస్. వైద్యనాథన్, వి.పార్థిబన్లను రిసీవర్లుగా నియమించింది. ఆ కొండ భద్రతా బాధ్యతలను CRPFకి అప్పగించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments