రాశిఫలాలు 24 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు వ్యాఘాత, హర్ష యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది శని గ్రహానికి అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు తులా రాశిలో శుక్రుడు, బుధుడు, సూర్యుడు అష్టమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. శుక్రుడు మాళవ్య రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. ఈ శుభ సమయంలో మేషం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
రాశిఫలాలు 24 అక్టోబర్ 2026: శని, చంద్ర గ్రహాల కలయిక వల్ల మిథునం సహా ఏ రాశులకు ప్రయోజనాలు?
RELATED ARTICLES


