HomeRasi Phalaluరాశిఫలాలు 23 అక్టోబర్ 2026: త్రికోణ యోగం ప్రభావంతో మేషం నుంచి మీన రాశులపై...

రాశిఫలాలు 23 అక్టోబర్ 2026: త్రికోణ యోగం ప్రభావంతో మేషం నుంచి మీన రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే?

రాశిఫలాలు 23 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు గురు గ్రహంతో చంద్రుడికి నవపంచమ యోగం ఏర్పడనుంది. ఈ కారణంగా విషయోగ ప్రభావం తగ్గుతుంది. మరోవైపు ఇదే రోజున శుక్రుడు చిత్ర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ శుభ సమయంలో మేషం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments