HomeRasi Phalaluరాశిఫలాలు 13 సెప్టెంబర్ 2026: శుక్ర యోగం ప్రభావంతో సింహం సహా ఈ 5 రాశుల...

రాశిఫలాలు 13 సెప్టెంబర్ 2026: శుక్ర యోగం ప్రభావంతో సింహం సహా ఈ 5 రాశుల వారికి ఊహించని ఫలితాలు!

రాశిఫలాలు 13 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు శుక్ర, శుక్ల యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది సూర్య గ్రహానికి అంకితం ఇవ్వబడిన రోజు. ఈ శుభ సమయంలో సింహం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments